ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 15:
8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. కేంద్ర ఉద్యోగులకు భారీ జీతాల పెంపు ఛాన్స్.8వ వేతన సంఘం నివేదికపై కీలక ముందడుగు పడింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఈ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమిటీ ప్రధానంగా పింఛనుదారుల డిమాండ్లను కూడా పరిశీలిస్తోంది.2.1 నుంచి 2.75 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే పింఛన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.















