EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల కేసుల పరిశీలనకు హైపవర్ కమిటీ

ఈతరం భారతం అమరావతి అక్టోబర్1:

_______________________________

జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల కేసుల పరిశీలనకు హైపవర్ కమిటీని వేస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రెండేళ్ల కాలానికి హైపవర్ కమిటీకిహోంమంత్రి చైర్మన్‌గా.. ఐ&పీఆర్ మంత్రి వైస్‌చైర్మన్‌గా  వ్యవహరిస్తారు.హోంశాఖ, జీఏ, ఐ&పీఆర్ శాఖల ఉన్నతాధికారులకు కమిటీలో చోటు .ఐజీ లా అండ్ ఆర్డర్ కూడా కమిటీలో సభ్యుడిగా నియామకం.మూడు గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు కమిటీలో చోటు.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు సభ్యత్వం.ఐ&పీఆర్ డైరెక్టర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరణ.అవసరాన్ని బట్టి అదనపు సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అవకాశం.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

Select the Topic
Scroll to Top