ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 1:
_______________________________
జీహెచ్ ఎం సి పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోలీస్ కమిషనరేట్ల పరిధులను సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. బేగంపేట్ లా అండ్ ఆర్డర్ జోన్ను రద్దు చేసి ఉప్పల్ జోన్ను ప్రవేశపెట్టారు. ఉప్పల్, అల్వాల్, మేడిపల్లి లా&ఆర్డర్ డివిజన్లు, ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్ల ఏర్పాటయ్యాయి. బడంగ్ పేట్ PSను రద్దు చేసి, RGIA డివిజన్ను శంషాబాద్ డివిజన్గా, చిక్కడపల్లిని కాచిగూడ డివిజన్గా, సంతోష్ నగర్, ఛత్రినాక డివిజన్గా మార్చారు.















