EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి : ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి

ఇతరం భారతం కర్నూలు ఆగస్టు 16 సోమవారం

ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలి అని PDSO అధ్యర్యంలో RDO గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివిజన్ సెక్రటరీ శివ మాట్లాడుతూ….ఆదోని డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు సొంత భవనాలు లేక విద్యార్థులు అద్దె భవనంలోనే కాలం గడుపుతున్న పరిస్థితి కనబడుతున్నది బిల్డింగ్ ఓనర్స్ ఏ పరిస్థితిలోనైనా బయటికి పొమ్మన్న ఆ యొక్క విద్యార్థులు రోడ్లమీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది కావున విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రభుత్వ ఆస్తులకు సొంత భవనాలు ఏర్పరిచేయాలి అలాగే ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మరియు ఒక వార్డు ని ఒకటి లేక రెండు మూడు హాస్టల్లకు ఇన్చార్జిలుగా కొనసాగించడం సరైన పద్ధతి కాదు తక్షణమే ప్రతి ఒక హాస్టల్కి వార్డెన్ పోస్ట్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడాలని చెప్పేసి పిడిఎస్ఓ పరిస్థితిలో ప్రవేశం ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించే వాళ్ళకి నాణ్యతమైన విద్యని అందించాలని కోరుచున్నాము లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించడానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో బంగారాజు, దస్తగిరి, రాము, అశోక్ తదితరులు పాల్గొన్నారు…

Related News

Select the Topic
Scroll to Top