ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 6 :
______________________________
ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడి ప్రపంచ వ్యాప్తంగా హీరో అనిపించుకోవడమే కాకా మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు మాన్‌కైండ్ ఫార్మా రూ.1 కోటి ఆర్థిక సాయం ప్రకటించింది….అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం, సమయస్ఫూర్తితో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసినందుకు ఆయనకు, కుటుంబానికి ఈ మొత్తాన్ని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.















