EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మం నగరానికి మరో ఆధ్యాత్మిక శోభ 

ఈతరం భారతం హైదరాబాద్ 06/10/2026 :

___________________________________

 

ఖమ్మం నగరంలో ఈ నెల 12వ తేదీన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా జరగనున్న TTD ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆహ్వానించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్.శ్రీవారి ఆలయ నిర్మాణానికి శుభారంభం కానున్న ఈ పవిత్ర కార్యక్రమం ఖమ్మం నగర ఆధ్యాత్మిక చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా నిలవనుంది.

Related News

Select the Topic
Scroll to Top