EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వీధి వ్యాపారులను వేధించొద్దు: జాతీయ మానవ హక్కుల కమిషన్

*వీధి వ్యాపారులను వేధించొద్దు: NHRC*

 

ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 6  :

________________________________

పండుగ సీజన్లో వీధి వ్యాపారులను అనవసరంగా తొలగించవద్దని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నవరాత్రులు, దీపావళి, ఛట్ పూజల సందర్భంగా స్థానిక వ్యాపారు జీవనోపాధిని, మానవ హక్కులను కాపాడాలని స్పష్టం చేసింది. వారిని ఖాళీ చేయించాల్సి వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వస్తువులను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవద్దని, వేధింపులు, బలవంతపు వసూళ్లను చట్ట ప్రకారం పరిష్కరించాలని సూచించింది.

Related News

Select the Topic
Scroll to Top