EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దేశంలోనే బెస్ట్ ANTFగా తెలంగాణ ఈగల్ ఫోర్స్..

ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 22

_________________________________

మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ EAGLE Forceకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా దేశంలో అత్యుత్తమ Anti-Narcotics Task Force (ANTF)గా అవార్డు అందుకుంది.తెలంగాణ DGP సీవీ ఆనంద్ IPS, EAGLE Forceను సందీప్ శాండిల్య నేతృత్వంలో అభినందించారు. డ్రగ్ ట్రాఫికింగ్‌పై చర్యలు, నెట్‌వర్క్‌ల నిర్మూలనలో తెలంగాణ పోలీసుల కృషికి ఈ గుర్తింపు దక్కిందని తెలిపారు. సైబర్ క్రైమ్‌తో పాటు యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్‌లో తెలంగాణ పోలీసులకు ఈ గుర్తింపు లభించడం ప్రత్యేకంగా నిలిచింది.

Related News

Select the Topic
Scroll to Top