EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పోస్టాఫీసుల రూపురేఖలు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 25:

భారత తపాలా శాఖ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ రూ.1,491 కోట్ల వ్యయంతో ‘ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్’ కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.190 కొత్త పోస్టల్ భవనాల నిర్మాణం, 2,550 సబ్‌పోస్టాఫీసుల ఆధునీకరణ ఈ పథకం ప్రధాన లక్ష్యం. రూ.1,491 కోట్లతో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్ కొనసాగింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.190 కొత్త భవనాల నిర్మాణం, 2,550 సబ్‌పోస్టాఫీసుల ఆధునీకరణ, 20 హెరిటేజ్ కట్టడాల సంరక్షణ చేపట్టనున్నారు.ఉద్యోగుల సంక్షేమం కోసం 150 పోస్టల్ రెసిడెన్షియల్ కాలనీలను రిపేర్ చేయనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top