ఈతరం భారతం చెన్నై నవంబర్ 19:
తమిళనాడు కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌పై విజయం సాధించిన TVK ఎమ్మెల్యే V.S. బాబు(75) మృతి.శ్వాసకోశ సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన.. ఈరోజు మధ్యాహ్నం 2:24 గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు.















