ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 19:
ఫిబ్రవరి 24 నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.ఉదయం 9 నుండి 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ సమయం.ఫిబ్రవరి 1 నుండి 10 వరకు ఉదయం 9 నుండి 12:00 వరకు మధ్యాహ్నం రెండు నుండి ఐదు గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ (ఆదివారం కూడా).ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11 నుండి 18 వరకు మూడు సెషన్ లలో.ఉదయం 9 నుండి 11:30 వరకు మధ్యాహ్నం 12 నుండి 2:30 గంటల వరకు .మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదున్నర గంటల వరకు .వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రెటరీ అభిలాష అభినవ్ (ఐఏఎస్)















