ఈతరం భారతం న్యూఢిల్లి సెప్టెంబర్ 29 :
________________________________
సోషల్ మీడియా అకౌంట్లను వాడేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధనను పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. మైనర్లకు సంబంధించిన భారతీయ చట్టాలను SM ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.డిజిటల్ ప్లాట్ఫామ్లలో పిల్లలకు రక్షణ కల్పించాలని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. SM అకౌంట్లకు పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసేలా ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.















