EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలుగు కళాకారుల అరుదైన సమాచారం…

తెలుగు దివ్వెలు

( మన కళాకారులు)

ఈతరం భారతం బుక్ షెల్ఫ్ :

భిన్న రంగాలలో సమున్నత ప్రతిభా ప్రావీణ్యతలను ప్రదర్శించిన 50 మంది బహుముఖ ప్రజ్ఞావంతుల వివరాలతో వెలువడిన పుస్తకమిది. దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ ( 1900- 1991) తో ప్రారంభమై మాండలిన్ శ్రీనివాస్ ( 1969- 2014) వరకు ఇందులో ప్రతిభామూర్తుల సమాచారంతో కూడిన విలువైన వ్యాసాలు ఉన్నాయి. వి ఎస్ రాఘవాచారి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకం చదివి దాచుకోదగింది.

కళాదీపిక ప్రచురణ, తిరుపతి, వెల: రూ. 125/-, పేజీలు 136, ఫోన్: 9908837451.

సమీక్షకులు : డా. తిరునగరి శ్రీనివాస్, 9441464764

Related News

Select the Topic
Scroll to Top