EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 6 :

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది.మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.ఈరోజు కర్ణాటక బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు.ఈ ప్రసంగంలో సోషల్‌ మీడియా బ్యాన్‌ విషయాన్ని ప్రకటించారు.

Related News

Select the Topic
Scroll to Top