ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 6:
___________________________________
కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం .ప్రమాదంలో 32 మంది స్పాట్‌డెడ్.మృతుల్లో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది.నైజీరియాలోని బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు వెళ్తుండగా ప్రమాదం.గాల్లో ఉండగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కట్.రాడార్ నుంచి సిగ్నల్ కట్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానం..















