EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎ. చక్రపాణి కన్నుమూత

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 5:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ అప్పనబోయిన చక్రపాణి (నవంబర్ 4) కన్నుమూశారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శాసనమండలి చైర్మన్ గా సభా వ్యవహారాల నిర్వహణలో, పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారు. శాసన వ్యవస్థలో విశేష అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత తొలి ఛైర్మెన్ డాక్టర్ చక్రపాణి ఎంతో నిబద్ధతతో పనిచేశారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో అంకితభావంతో ఆయన ఎన్నో సేవలందించారు.

Related News

Select the Topic
Scroll to Top