ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 26:
తెలంగాణకు బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.రవాణా సమయాన్ని 4 గంటల నుంచి 6 గంటలకు పెంచేందుకు అంగీకారం.రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు బొగ్గు రవాణాకు అనుమతి.ఒడిశాలోని అంగుల్ జిల్లా కలెక్టర్ నిర్ణయంతో రవాణాకు వెసులుబాటు.యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా మెరుగుపడే అవకాశం…















