ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 15; శనివారం
దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనుల ఫలితమే నేటి స్వాతంత్ర దినోత్సవం అని ఐ పీఎం డైరెక్టర్ శివలీలా అన్నారు.80 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని నారాయణ గూడ ఐ పి ఎం కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్బంగా శివలీలా మాట్లాడుతూ త్యాగద నుల స్ఫూర్తి నిఆదర్శనంగా తీసుకొని దేశంకోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లోతెలంగాణ రీజనల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆర్ నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్. కార్యదర్శి సయ్యద్ అకరం హుస్సేన్ ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.















