EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గోపాన్ పల్లి లో రామ్ రాజ్ షోరూమ్ ప్రారంభం

ఈతరం భారతం రంగా రెడ్డి అక్టోబర్ 25

________________________________

రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లోని గోపాన్ పల్లి లో రామ్ రాజ్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది.ఈ షో రూమ్ ప్రారంభ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, చంద్ పాషా , హైదరాబాద్ బీసీ జనరల్ సెక్రెటరీ నరేష్ ముదిరాజ్ పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో శ్రీనివాస్ చవధారి వినయ్ కుమార్ మహేష్ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top