EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రపతి తో గవర్నర్ భేటీ 

ఈతరం భారతం హైదరాబాద్, అక్టోబర్ 26, 2026:

తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం రాష్ట్రపతితో గవర్నర్ భేటీ అయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top