EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉమెన్ ఎక్స్ క్లూస్ 2026 అవార్డ్స్ ప్రదానం

ఈతరం భారతం వరంగల్ అక్టోబర్ 26:

;E6TV చానల్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎక్స్ క్లూస్ 2026 అవార్డ్స్ ప్రదానొత్సవం జిల్లా రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి జిల్లా కలెక్టర్ సత్య శారద విచ్చేసి అవార్డులను ప్రదానం చేశారు.ఈ సందర్బంగాహోమియోపతి డాక్టర్ బొమ్మ రవి బొమ్మ భాస్కర్ లను రాజనాల శ్రీహరి ఘనంగా సన్మానించారు.అలాగే ఉత్తమ సేవలు డాక్టర్స్ ను మున్సిపాలిటీ సిబ్బందిలను సన్మానించినారు .ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలె పాక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top