ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 9
చైల్డ్ పోర్నోగ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్. రంగంలోకి 18 టీమ్స్ .చైల్డ్ పోర్న్ చూస్తూ, షేర్ చేస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మంది యువకులు అరెస్ట్.నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి.అరెస్టైన వారిలో 18 నుండి 48 వయస్సు వారే అధికం.నిందితులు అంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులుగా గుర్తింపు.














