ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 30;
త్యాగరాయ గాన సభ సాదర అదర కళా సమితి ఆద్వర్యం లో డాక్టర్ నగేష్ కురువ అనేక చేసిన సేవలను గుర్తించి కేంద్రం మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, దైవజ్ఞ శర్మ , సినిమా హీరో హిని కృష్ణవేణి నాయుడు సినిమా హీరో హిని హిందూజ బీజేపీ అధ్యక్షులు వంశీ సంస్థ అధ్యక్షులు వెంకటేష్ అందరు చేతులు మీదుగా డాక్టర్ నాగేష్ కురువ కు జాతీయ పురస్కారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో డాక్టర్ నగేష్ కురువ వారు మాట్లాడుతూ నన్ను గుర్తుయించి జాతీయ పురస్కారం ఇచ్చినందుకు సంస్థ అధ్యక్షులు వెంకటేష్ కు ధన్యవాదములు అలాగే నన్ను ముఖ్య అతిధులు గా పిలిచి గౌరవం ఇచ్చినందుకు ప్రతేక ధన్యవాదములు తెలిపారు.















