EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పీరియడ్స్ వచ్చాయా.. ఏది చూపించు

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 9

హైదరాబాద్‌ మల్కాజగిరిలోని ఒక ప్రభుత్వ కాలేజీలో అమానవీయ ఘటన.ఆలస్యంగా వచ్చిందని.. విద్యార్థిని వర్షిణిని క్లాస్‌లోకి అనుమతించని లెక్చరర్లు.పీరియడ్స్ వచ్చాయని చెప్తే.. ‘నాటకాలు ఆడుతున్నావా, ఏది చూపించు’ అంటూ దురుసు ప్రవర్తన . దీంతో మానసికంగా కుంగిపోయి.. అవమానాన్ని తట్టుకోలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయిన వర్షిణిఅకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలింపు.. బ్లడ్ క్లాట్‌తో చనిపోయిందని తెలిపిన డాక్టర్లు.తీవ్ర కలకలం రేపిన ఘటన.. కాలేజీ ముందు ఆందోళనకి దిగిన కుటుంబ సభ్యులు, విద్యార్థులు.

Related News

Select the Topic
Scroll to Top