EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బిసి భవన్ లో   కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 21:

__________________________________

మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణవాది, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా విద్యానగసర్ లోని బిసి భవన్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ రాములు,బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామానుజ నేలు, పద్మశాలి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మహేశుని లక్ష్మయ్య నేత,నిఖిల్ పటేల్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాములు మాట్లాడుతూ

తెలంగాణ కోసం తన స్వగృహమైన జలదృశ్యాన్ని సైతం ఉద్యమానికి అంకితం చేసిన బాపూజీ త్యాగం, దూరదృష్టికి నిదర్శనమన్నారు.

సబ్బండ వర్గాలు ఆత్మగౌరవంతో, సమాన అవకాశాలతో జీవించాలన్నదే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆకాంక్ష అని అన్నారు.ఆయన స్పృర్థి అన్నివర్గాల ఆదర్శమన్నారు.

Related News

Select the Topic
Scroll to Top