ఈతరం భారతం హైదరాబాద్ తెలంగాణ సెప్టెంబర్ 21 :
___________________________________________
రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ ఐడీ ద్వారా నిజమైన రైతులకు పీ ఎం కిసాన్ (ఏడాదికి రూ.6వేలు) వంటి పథకాలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఆధార్, పట్టాదారు పాస్ బుక్, మొబైల్ నంబర్తో మీసేవ లేదా AEO దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ఈ అవకాశం ఉంటుందని వివరించారు.















