EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లక్ష 55 వేళకు లడ్డును దక్కించుకున్న డాక్టర్ నిఖిల్

ఈతరం భారతం హైద్రాబాద్ (కూకట్పల్లి):

_______________________________

కూకట్పల్లిలోని బాలాజీ నగర్ కాలనీలో ఎక్స్ ఫ్లోజన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను 1,55,555/- రూపాయలకు వేలం పాటలో కూకట్పల్లి బాలాజీ నగర్ కాలనీకి చెందిన డాక్టర్ నిఖిల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ ప్రజలు, యువతతో సంబంధాలను పెంపొందించడం ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం ప్రజల మధ్య యువత మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఫ్లోజన్ యూత్ కమిటీ సభ్యులు నీరజ్, వినీల్, సాయి శ్రీనివాస్, అఖిల్, శివ, ప్రణవ్, అరుణ్ మొదలగు యువత మరియు ప్రొఫెసర్ లిల్లీ మేరి, మహాలక్ష్మి, పావని, అనిత, సునీత రాజేశ్వరి, మాధవి, దుర్గ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top