EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సూపర్ ఎల్నినో.. ప్రమాదకర కరవు రానుందా?

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 18 :

ఇప్పటికే దేశంలో ప్రవేశించిన ఎల్నినో మరింత ప్రమాదకరంగా మారనుంది. ఇది వింటర్ నాటికి సూపర్ ఎల్నినోగా మారే ఛాన్స్ 63% ఉందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్(US) తెలిపింది. దీంతో నైరుతి, ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, తీవ్ర కరవు ఏర్పడుతుందని IMD నిపుణులు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2+ డిగ్రీలకు చేరుకోవడాన్ని సూపర్ ఎల్నినో అంటారు.

Related News

Select the Topic
Scroll to Top