EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్ లో భారీ వర్షం 

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 18 :హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై కూడా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. GHMC మానిటరింగ్ టీమ్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర నెంబర్ లు 100 లేదా 040-29555500 నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారు

Related News

Select the Topic
Scroll to Top