EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

TG20.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 16

ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న TG20 లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. రేపు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. జూలై 11న ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విజేతకు రూ.కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందనుంది.

 

Related News

Select the Topic
Scroll to Top