ఈతరం భారతం ఖమ్మం జనవరి 19
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మౌంట్ ఫోర్ట్ పాఠశాల నందు పూర్వవిద్యార్థుల ఆత్మీయ కలియిక సిల్వర్ జూబ్లీ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు 2002 సంవత్సరం లో పదవ తరగతి ముగించుకున్న విద్యార్థులు అందరు కలిసి మౌంట్ ఫోర్ట్ లయన్స్ -2002 ఆత్మీయ కలియిక అన పేరుతో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థి మిమిక్రీ రాజ్ కుమార్ తన మిమిక్రి తో అందరిని అలరించారు,అలాగే విద్యార్థులు అందరు విద్య నేర్పించిన గురువులతో కేక్ కటింగ్ చేపించి గురువులకు శాలువా మరియు మెమంటో లతో సత్కరించున్నారు అనంతరం పాఠశాల ఆవరణలో తరగతి గదుల్లో తిరుగుతూ వారి ఆనాటి జ్ఞాపకాలని పంచుకున్నారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ జాన్ పాల్,బ్రదర్ థామస్,ఆంథోనీ రెడ్డి బ్రదర్,ఉపాధ్యాయులు నరసింహారావు,సామ్యూల్,ఖలీల్,రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.















