ఖమ్మం ఈతరం భారతం జనవరి 10
స్థానిక 48వ డివిజన్లోని గణేష్ నగర్ ప్రాంత స్థిర నివాసితుడు వారా శివప్రసాద్ అనారోగ్య బారిన పడి వైద్య నిపుణుల సలహా మేరకు గుండె శస్ర చికిత్సచేసుకుని కోలుకుంటున్న సందర్భంలో BRS జిల్లా నాయకులుతోట రామారావు ఇంటికి వెళ్లి వార శివప్రసాద్ప ప రామర్శిస్తూ ధైర్యంగా ఉండాలని వైద్యుల సలహా సూచనలు పాటించి సమయానికి వారిచ్చిన మందులను వాడి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని మీకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలియ జేసి వారికి మంచి ఆరోగ్యకరమైన పండ్లు స్వీకరించాలని 5,000/– ఆర్థిక సహాయం అందించారు.
వారా శివప్రసాదని పరామర్శించిన వారిలో వంగాల వెంకట్, చేతి కృష్ణ,RTC బాబు,బాబా, కిషన్ నాయక్,రావుల నరసింహ రావు, మట్టపల్లి సాయి, మోర్ కిశోర్, తోకల ప్రభాకర్, రమణ,దొడ్డ వెంకటేశ్వర్లు, మేచినేని రామ కృష్ణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు














