ఈతరం భారతం మేడ్చల్ డిసెంబర్ 1:
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల- బొల్లి గూడెం కాలనీలకు చెందిన మున్నూరు కాపు (పటేల్స్) ల ఆత్మీయ సమ్మేళనం నేడు జరిగింది. ఈ సమావేశానికి చెంగిచెర్ల బొల్లిగూడెం కాలనిలకు చెందినా సుమారు 100 మంది పైగా మున్నూరు కాపులు హాజరైనారు. ఈ సమావేశంలో నూతన సంఘం ఏర్పాటు భవిష్యత్తులో రాజకీయంగా మున్నూరు కాపుల పాత్ర, బవిషత్ ప్రణాళిక పై చర్చించారు త్వరలో మరో సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ప్రతినిధులు తెలిపారు.














