EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గౌడ కులదేవతల మహోత్సవం

ఈతరం భారతం ములుగు ఏప్రిల్ 26

శ్రీ కంఠమహేశ్వర, సురమాంబదేవి, వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ గౌడ కులదేవతల విగ్రహ స్థిర ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవం ఐదు రోజులపాటు అపూర్వమైన ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాగిన ఈ మహోత్సవం భక్తిజనాలతో కళకళలాడుతూ గ్రామాన్ని పుణ్యక్షేత్రాన్ని తలపించేలా మార్చింది.మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top