ఈతరం భారతం నల్లగొండ జనవరి 23
ప్రజాసేవలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని, ఆ పరమశివుని కృపాకటాక్షాలతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుతూ టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల రెడ్డి ఆద్వర్యం లో శుక్రవారం మునుగోడు నియోజకవర్గం సంస్థాన నారాయణపురం మండలకేంద్రం లోని శివాలయం లో ప్రత్యెక పూజలు నిర్వహించారు.అనంతరం కేక్ ను కట్ చేసారు. ఈ కార్యక్రమం లో నారాయణపురం మండల పార్టీ అధ్యక్షుడు అవ్వారీ సుబ్బారావు గట్టుప్పల్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.కె పా మునుగోడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాములు బొల్లేపల్లి భగవంతు జంగయ్య అంజయ్య చెన్నయ్య పెంటుగల్ల అంజయ్య ఊకొండి సత్తయ్య సైదులు నియోజకవర్గం లోని తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.














