EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎసిబి వలలో అవినీతి చేప

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల 23.01.2025 :పెద్దపల్లి జిల్లా : రిటైర్డ్ ఉపాద్యాయుడు కన్నూరి ఆనందరావు నుండి రూపాయలు 10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన రామగుండం STO ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్.పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉపాధ్యాయడు కన్నూరి ఆనంద రావు పెన్షన్ మంజూరి గురించి ఎస్టీవో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Related News

Select the Topic
Scroll to Top