ఈతరం భారతం సంగారెడ్డి మే 16 :
సంగారెడ్డి పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల లో బాలికల ఆన్ లైన్ క్లాసులు విని నైపుణ్యం పెంపు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు ప్రొజెక్టర్ టీవీలను ప్రారంభించిన టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఉదేశం తో రాష్ట్రంలోని అన్ని కళాశాలకు ఆన్ లైన్ క్లాసులు కోసం టీవీ లు పంపిన సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు సంగారెడ్డి బాలికల జూనియర్ కళాశాల లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ను సన్మానించి అభినందనలు తెలిపిన నిర్మలా జగ్గారెడ్డి గారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ ప్రిన్సిపాల్ సునీత లెక్చరర్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు














