ఈతరం భారతం సూర్యాపేట నవంబర్ 15
ముఖంపై యాసిడ్ పోసి, పెట్రోల్‌తో కాల్చి.. ఓ వ్యక్తి దారుణ హత్య.సూర్యపేట జిల్లా, పిల్లలమర్రిలోని న్యూ ఖమ్మం హైవేపై లభించిన ఓ పురుషుడి మృతదేహం.పెట్రోల్, డీజిల్‌తో బాడీని కాల్చేందుకు ప్రయత్నం.. ముఖంపై యాసిడ్ పోసినట్లు గుర్తులు.మృతుడు 50-55 ఏళ్ల మధ్య వయస్కుడు.. కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు ప్రారంభం.














