EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉత్తమ ప్రతిభకు పురస్కారం

ఈతరం భారతం వికారాబాద్ జూన్ 2 :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది . కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ గా చేసినటువంటి ప్రొఫెసర్ లిల్లీ మేరీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top