EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కల్వకుంట్ల కవితపై గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఫైర్

ఈతరం భారతం వరంగల్ ఏప్రిల్ 25 :

ఈరోజు కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలను గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తీవ్రంగా ఖండించారు నీ కుటుంబ కలహాలతో ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి మీరు మీరు కొట్టుకొని బయటికి వచ్చిన నువ్వు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్లిన నువ్వు సీఎం రేవంత్ రెడ్డి గారిని కర్కోటకుడు హిట్లర్ మూర్ఖుడు అనడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు మీద అమర నిరాహార దీక్ష ఎందుకు చేయలే నీకు బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ మీద ఢిల్లీలో అమర నిరాహార దీక్ష కూర్చున్నాక అప్పుడు నువ్వు బీసీల గురించి మాట్లాడు నువ్వు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నీ కొడుకును దళితురాలికిచ్చి పెళ్లి చెయ్ నీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్ లో నీ ఆస్తులను అమ్మి మైనార్టీలకు పంచు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో కొన్ని కోట్లు సంపాదించి డబ్బు గురించే జైలుకుపోయి శిక్ష అనుభవించి కేసును కొట్టించడానికి బిజెపి నాయకుల కాలు మొక్కి మొక్కిన నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేర్చానని బారసారాలు నడిపితే నిన్ను ఎవరు పట్టించుకోలేదు అన్ని పార్టీలు తిరిగి ఏ పార్టీల అవకాశమయినప్పుడు నువ్వు ఒక కొత్త పార్టీ పెట్టి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలను మోసం చేయడానికి నాటకం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రేపు ఎలక్షన్లలో ఒంటరిగా పోటీ చేయాలి నీ యొక్క పార్టీకి రేపు ఎలక్షన్లో అభ్యర్థులే కరువైతారు రేపు నువ్వు ఏదో ఒక సీటు గురించి ఒక పార్టీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నావు నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలంటూ నువ్వు చేసిన వాక్యాలు 4 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు వాటికి ఎన్ని లక్షల బడ్జెట్ అనేది బహిరంగంగా చెప్పాలి విద్య వైద్యం ఇంకా తదితర అంశాలపై నువ్వు చేసిన వాక్యాలు వాటి మీద నీకు స్పష్టత ఉంటే అవి బహిరంగంగా చెప్పాలి ఫస్ట్ నువ్వు నీ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు వారి యొక్క కోరికలకు నీ ఆస్తులను వారికి రాసి ఇవ్వాలి అప్పుడే నిజమైన టిఆర్ఎస్ పార్టీ మీద అయితది అంతేగాని తప్పుడు వాక్యాలు చేయడం రాజకీయాల గురించి పదవుల గురించి అబద్ధాలు ఆడడం మానుకోవాలి త్వరలో మహిళలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలు తగిన బుద్ధి చెప్తారని వెంటనే కాంగ్రెస్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్ సోలో జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top