EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

9.వ షెడ్యూల్70% రిజర్వేషన్లు పెట్టాలి గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్

ఈతరం భారతం వరంగల్ ఏప్రిల్ 21 :

బీసీ 42% రిజర్వేషన్ను N. D. A. U. P. A వెంటనే అమలు చేయాలి తమిళనాడులో69% అమలు జరిగింది ప్రస్తుతం బీసీ. 42% . . S. C 18% S.T. 10%=70% 9వ షెడ్డులో 70% రిజర్వేషన్ లో పెట్టాలి అప్పుడే రాష్ట్రపతి ఆమోదం అవుతుంది ఎన్డీఏ యూపీఏలు సహకరించాలి పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు పెట్టాలి కామారెడ్డిలో కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ చేసిన ప్రకారం గుణగణగా చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఈ విధంగా 56% బిసి 17 శాతం ఎస్సి 10 శాతం ఎస్టీ వసీలు 10 శాతం బీసీ మొట్టమొదట కమిషన్ 1953 వేసినప్పుడు ఒక జాతీయ పార్టీ వ్యతిరేకించింది మండల కమిషన్ 1979లో ఆధారంగా ఓ బి సి అమలు చేశారు 1990లో మండల కమిషన్ సిఫారస్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్లకు 27% రిజర్వేషన్లను ఇచ్చారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి 1992లో ఇంద్ర స్నాహి 50% రిజర్వేషన్ దాటదని తీర్పు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కుల ఘన ప్రకారం 56% బీసీలకు 17% ఎస్సీలకు 10% ఎస్టిలకు 10 శాతం ఓసీలు రిపోర్టు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రాజనాల అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top