ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ 6
ఆలేరు మండలంలోని కొలనుపాకలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఎంతో ఘనంగా జరిగాయి. మెయిన్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో గ్రామ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గాదె సోమిరెడ్డి, సొంటెం మహేష్, చాడ రాజు,బండ వీర మల్లయ్య, మామిడాల నరసింహులు, బైరి రమేష్, అమృతం బాలరాజు, గంధ మల్ల నవీన్, బండపల్లి మహేష్, కుమ్మరిండ్ల బాల నరసయ్య, చిరబోయిన రమేష్, మల్గ సత్తయ్య, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.














