EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గుట్ట దేవస్థానం ఈవోగా ఎస్.వెంకటరావు పునర్నియామకం

యాదగిరిగుట్ట,ఆగస్టు 30 (ఈతరం భారత);: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్య నిర్వాహనాధికారిగా ప్రస్తుత ఐఏఎస్ అధికారి వెంకట్రావు ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది .ఈ నెల 31వ తేదీతో ఆయన పదవి విరమణ చేయనున్నారు. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వెంకటరావు యాదగిరిగుట్ట ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా… అదే విధంగా శిల్పారామం ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ మరియు కల్చరల్ సొసైటీ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top