ఈ తరం భారతం ఆగస్టు 30 హైదరాబాద్:అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) అంత్యక్రియల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమె పాడే మోశారు. కనకరత్నమ్మ శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.















