ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 30 :సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా ప్రతీ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం. ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షల ఖర్చుతో టెండర్లు పిలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో 10 అడుగుల ఎత్తులో, ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షల ఖర్చుతో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం.ఈ విగ్రహాలను సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్.















