ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 31 :ఖమ్మం 32 డివిజన్ లో శ్రీ సాయి బాలాజీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సిద్ది బుద్ది సమేత గణనాధునికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు కళ్యాణం అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రాసదాలు స్వీకరించారు గత పదిహేను సంవత్సరాలు గా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అలాగే సహకరిస్తున్న దాతలకు కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు.















