ఈతరం భారతం ఆలేరు సెప్టెంబర్ 2 :యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు పట్టణంలోని శివాలయం వీధిలో మంగళవారం వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి.పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రవి దంపతులు, ఐ వి ఎఫ్ రాష్ట్ర దార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి దంపతులు పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాటి సత్యనారాయణ పంతులు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు సముద్రాల కుమార్ దంపతులు, అయ్యప్ప గురు స్వామి,లక్ష్మణ్,రావుల రవి, రావుల సత్యనారాయణ, సముద్రాల శ్రీధర్, సముద్రాల శ్రీను, నాగబాండి జగదీష్, ఎస్విటి శ్రీను, వంగపల్లి శ్రీకాంత్, మురారిశెట్టి అశోక్, మురారిశెట్టి వెంకటేష్, లింగాల శ్రీధర్ రెడ్డి,వి యూత్ ఆలేరు అసోసియేషన్ సూదగాని బౌరయ్య,కామిటీకారి గోపి తదితరులు పాల్గొన్నారు















