ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 4 :ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఈరోజు చివరి రోజు.అర్థరాత్రి 12 గంటల వరకూ భక్తులకు అనుమతి.ఇప్పటికే గణపయ్యను దర్శించుకున్న దాదాపు 30 లక్షల మంది భక్తులు.ఈరోజు అర్థరాత్రి 12 గంటల తర్వాత మహా గణపతికి కలశ పూజ.ఈ నెల 6న శోభాయాత్ర, నిమజ్జనం.బడా గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్ నుంచి భారీ క్రేన్.శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న ఉత్సవ కమిటీ.శోభాయాత్రలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.















