ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 4 :విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం ఎందుకు తినరు?ప్రభుత్వ పాఠశాలల టీచర్లను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.విద్యార్థులతో కలిసి టీచర్లు తింటే.. ఆహార నాణ్యత పెరుగుతుందన్న కోర్టు.పిల్లలకు అందిస్తున్న మెనూను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం.















