EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంజయ్య నగర్ సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నిమ్మజనం

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 7 :అంజయ్య నగర్ సగర సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణపతి ఉత్సవాలలో భాగంగా లడ్డూ వేలం పాటలో లడ్డును దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర.గచ్చిబౌలి అంజయ్య నగర్ సగర సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సగర సంఘం ఆధ్వర్యంలో గణపతి నిమజ్జనం నిర్వహించడం జరిగినది. నవరాత్రుల్లో భాగంగా పూజలు చేసిన లడ్డును వేలంపాట ద్వారా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ గారు 3,19,000 రుపాయలకు దక్కించుకోవడం జరిగినది. వందలాదిగా భక్తులు కాలనీవాసులు పాల్గొనడం జరిగినది. అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు దిండి చెన్నయ్య సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సాగర్, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సాగర్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాంసాగర్, అంజయ్య నగర్ సగర సంఘం గౌరవ సలహాదారులు గౌని మన్యంకొండ సాగర్, మోడల నరసింహసాగర్, కొండా శ్రీను సాగర్, మోడల ఆంజనేయులు సాగర్, కొండ బాలస్వామి సాగర్, ప్రధాన కార్యదర్శి గడ్డపార రవి సాగర్, కోశాధికారి మోడల రవికుమార్ సాగర్, ఉపాధ్యక్షులు దిండి తిరుపతి సాగర్, గుంటి కృష్ణ సాగర్, చిలుక సురేష్ సాగర్, సూర రాజు సాగర్, రామకృష్ణ సాగర్, ఎర్రంశెట్టి రాజు సాగర్, వెంకటేష్ సాగర్, సత్తి సాగర్, పరశురాం సాగర్, రాజు సాగర్, కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘం అధ్యక్షురాలు చిలుక రాధాసాగర్, రాజలక్ష్మి సాగర్, మోడల శిరీష సాగర్, యువజన సంఘం అధ్యక్షులు కే పి వెంకటేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి కాజా సాగర్, కోశాధికారి గౌని సత్యనారాయణ సాగర్, సలహాదారులు చిన్న స్వామి సాగర్, దిండి హరిబాబు సాగర్, గుంటి రామకృష్ణ సాగర్, దిండి సాయిబాబా సాగర్, కార్యవర్గ సభ్యులు క్రాంతి సాగర్, మోడల ప్రవీణ్ సాగర్, దిండి స్వామి సాగర్, చందుసాగర్, పెద్ద బూదుల శివసాగర్, నరసింహ సాగర్, కొండ సతీష్ సాగర్, మోహన్ సాగర్, శ్రీను సాగర్, బీంసాగర్,గంగాధర్ సాగర్, ఆర్ ఆంజనేయులు సాగర్, దిండి వంశీ సాగర్,తదితరులు సగరులు,కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top